చెన్నైలో ప్రాణాలతో చెలగాటం: మహిళ మెడ తెగింది, వైరల్ వీడియో

చెన్నై: చెన్నై నగరంలో చెయిన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. మెడలో ఉన్న గొలుసు తెగకపోవడంతో కిందపడిన మహిళను చైన్ తో పాటు దాదాపు 70 మీటర్లు దూరం లాక్కెళ్లారు. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మరోచోట భర్త కళ్ల ముందే ఓ మహిళ బంగారు గొలుసు చాకచక్యంగా లాక్కొని పరారైనారు. మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడి చైయిన్ స్నాచింగ్ చేసి పుదుచ్చేరిలో తలదాచుకున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు చోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

X Close telugu.oneindia.com

ప్రాణాలతో చెయిన్ స్నాచర్ల చెలగాటం: వైరల్ వీడియో!

చెన్నై నగరంలో చెయిన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. మెడలో ఉన్న గొలుసు తెగకపోవడంతో కిందపడిన మహిళను చైన్ తో పాటు దాదాపు 70 మీటర్లు దూరం లాక్కెళ్లారు. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మరోచోట భర్త కళ్ల ముందే ఓ మహిళ బంగారు గొలుసు చాకచక్యంగా లాక్కొని పరారైనారు. మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడి చైయిన్ స్నాచింగ్ చేసి పుదుచ్చేరిలో తలదాచుకున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు చోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.చెన్నైలోని వాషర్ పేటకు చెందిన మేనక (47) అరుంబాక్కంలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటి దగ్గరకు నడిచి బయలుదేరారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్ లో ఆమెను వెంబడించారు. జనసంచారం లేని ప్రాంతంలో మేనక మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొవాలని ప్లాన్ వేశారు.ఒంటరిగా వెలుతున్న మేనక మెడలో ఉన్న బంగారు గొలుసు బైక్ లో వెనుక కుర్చుని ఉన్న యువకుడు లాగాడు. అది ఎంతకూ తెగకపోవడంతో మేనక కిందపడిపోయారు. ఆ సమయంలో బంగారు గొలుసు వదలని నిందితులు ఆమెసు సుమారు 70 మీటర్లు లాక్కొని వెళ్లారు. ఆసమయంలో మేనక మెడ తెగిపోయింది.ఇక మరోపక్క కద్రతూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ (61), జయశ్రీ (56) దంపతులు ఇంటి సమీపంలో నడిచి వెలుతున్నారు. ఆ సమయంలో దంపతులను వెంబడించిన ఓ యువకుడు వెనుక నుంచి ఆమె మెడలో బంగారు గొలుసు లాగేశాడు. జయశ్రీ కిందపడటంతో గొలుసు తెగిపోయింది.

X Close telugu.oneindia.com

ప్రాణాలు పోయినా పర్వాలేదు

సాక్షి, చెన్నై : చెయిన్‌ స్నాచర్లు రాను రాను రెచ్చిపోతున్నారు. ప్రాణాలు పోయిన ఫర్వాలేదనుకుని ప్రవర్తిస్తున్నారు. తాజాగా ఆదివారం ఒక్కరోజే చెన్నై నగర పరిధిలోనే రెండు ఘటనలు చోటు చేసుకోగా.. ఆ వీడియోలు వాట్సాప్‌లలో చక్కర్లు కొడుతుండటం స్థానికుల్లో భయాందోళలకు గురిచేస్తోంది.

X Close www.sakshi.com Paintbox of contemporary Thai political discourse - New Mandala
р╕Ър╕╣р╕гр╕Юр╕ р╕Юр╕вр╕ р╕Др╕Жр╣М р╕Чр╕лр╕ р╕гр╣Ар╕кр╕╖р╕нр╣Бр╕лр╣Ир╕Зр╕гр╕ р╕Кр╕┤р╕Щр╕╡ / р╕Юр╕┤р╕Щр╕┤р╕И р╕Юр╕┤р╕Щр╕Шр╕╕р╕кр╕ р╕кр╣Мр╕Щ = 21st Infantry Regiment ...
Text Art! - Discuss Scratch
───▄▀▀▀▄▄▄▄▄▄▄▀▀▀▄─── ───█▒▒░░░░░░░░░▒▒█─── ────█░░█░░░░░█░░█────. ─▄▄──█░░░▀█▀░░░█──▄▄─ █░░█─▀▄░░░░░░░▄▀─█░░█ █▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀▀. █ █░░╦─╦╔╗╦─╔╗╔╗╔╦╗╔╗░░█ █░░║║║╠─║─║─║║║║║╠─░░█ █░░╚╩╝╚╝╚╝╚╝╚╝╩─╩╚.
Κωστής Μαραβέγιας - Δε ζητάω πολλά (στίχοι) - YouTube
Τίτλος κομματιού: Δε ζητάω πολλά Ερμηνευτής: Κωστής Μαραβέγιας Τίτλος άλμπουμ: Maraveyas Ilegál Παραγωγός και ιδιοκτήτης της ηχογράφησης: Cantini...
zZzZOBRA - YouTube
ZZzZOBRA može sve. Jer sve je moguće. ► PC Konfiguracija: ◄ https://jpst.it/Z6OY Business Mail: cobrakanal@gmail.com.
ррНрррдрВрдрНррНрпрВ ррнррВрЪрриркрНркрЯррХрА... - Brainly.in
Р░╕р▒Нр░╡р░╛р░др░Вр░др▒Нр░░р▒Нр░пр░В р░▓р░нр░┐р░Вр░Ър░┐р░ир░кр▒Нр░кр░Яр░┐р░Хр▒А р. ░Вр░др▒Лр░╖р░╛р░ир▒Нр░ир░┐ р░Зр░╡р▒Нр░╡р░бр░В р░▓р▒Зр░жр▒Б.
Шрифты для никнейма в ДО + символы | Dark Orbit - Online RPG...
...رفيقة, أنا أنت يتلقّى تبحث ل, ويحافظ أنت يسكت ▼▼ ◄◄ ►► ■ « » ©©© ░░░░░ « ... ## №...◘◘◘ ύύύ ††† ΩΩΩ ™ ①①① █ ▌ ○○○ ټ ټ ﻩﻩﻩ*ﻩ*ﻩ*ﻩ*ﻩ*ﻩﻩﻩ عتبر رفيقة, أنا أنت يتلقّى تبحث ل, ويحافظ أنت يسكت ¶ ¶ ¶ ▼▼ ◄◄ ►► ■ « » ©©© ░░░░░ « ... ## №...
Ђęʒ πăнuķu - я φęя 💎 | OK.RU
Группа █▓▒░░💎 Ђęʒ πăнuķu - я φęя 💎░░▒▓ █ в Одноклассниках.
Sri nalla pochamma jeevitha charitra part 1 65 рррр риррр рррррр...
Lord Krishna Special Song (р░Хр▒Гр░╖р▒Нр░гр░╛р░╖р▒Нр░Яр░ор░┐ р░╕р▒Нр░кр▒Жр░╖р░▓р▒Н ) - Krishnashtami Devotional Song.
Любой статус в контакте из символов | Катя Печень
Пацифика. Р. Радиация. ₱ЫЂĶÁ. С • Сч@СтьЕ,Nо НԐ ȚвØЁ• (o‿o) ░S░I░m░P░o░T░я░Ж░к░@░ (o‿o) ( ͡° ͜ʖ ͡°)[̲̅С̲̅][̲̅ч̲̅][̲̅А̲̅][̲̅с̲̅][̲̅Т̲̅][̲̅л̲̅][̲̅И̲̅][̲̅в̲̅][̲̅А̲̅][̲̅я̲̅]( ͡° ͜ʖ ͡°) саಭа 卐 свастика 卍 ๑۩۩๑СияНее ниБеС๑. ۩۩๑ СССР смерть ツ СоРвИГоЛоВа ツ Ҫѻӆӈҵé. Çßøδøðñàя.
mortal squirt - в кайфе текст песни
Ты жрешь из урн, Я ем фазана Я слиток золота, Ты мелочь из фонтана Ты ракушняк, Я алюминий Ты Миша Круг, Я Паганини Ты в Кишиневе, Я на Канарах Я Kaney West, А ты ебаная бомжара Мой лучший друг Дмитрий Нагиев, А у тебя короткий хуй и аллергия. Я в кайфе В...
Для ников | Метки: стрелка
⋯ ᠁ ᠃ ⋰ ⋱ ⑊ ␥ ⎝ ⎠⎛ ⎞ᄽᄿ ⎍⎍⎍ ⎎⎎⎎ ▉▊▋▌▍ ░▒▓█ █▓▒░ ░ ▒ ▓ ▁ ▂ ▃ ▅ ▆ █ ▱▱▱ ▰▰▰ ▯▭▭▭ ⑉ ⑈ ⑇ ⑆ ᑔ ᗵ ᗶ ᑢ ᑝ ↂ ⋐ ⋑ ⋒ ⋓ ⍝.
П А Р Е Н Ь скачать музыку бесплатно и слушать онлайн - песни
Скачать и слушать Т ы б у д е ш ь п л а к а т ь ., ■ С в е т л а н а Р ., я з а н и м а ю с ь с ы р о е д е н и е м, П А Р Е Н Ь, ц ы г а н с п и т, Мяу., Т о н к и й Э л, Н е П р и ж и м а й М е н я Т а к С и л ь н о, В С п и н у Н о ж и В о В р е м я О б ъ я т и й ., Кравц, Т ы м н е н е п р и н а д...
< ю·ож°|ю·о°|ую·жёю· жсйоёоииз
┘╫ў╛н╤щбг ╫и╥╡╣¤╙▓бв╛н╤щ╖с╕╗бв▓й╤з╢р▓┼бв─▄╦╝╔╞▒чбв╦╝╬м╤╧╜ўбв╘Ё╚╬╨─╟┐бг╢р─ъ.
Text Waves • Decorate your texts with Waves
му тєxт. Messletters. Mirrored text. Striped text. Stacked text. Big text. Waves.