ఎంత అదృష్టం... 24 గంటల వ్యవధిలో మూడు లాటరీలు కొట్టిన అమెరికన్!..

అదృష్టమంటే అతనిదే. సాధారణంగా ఒక లాటరీ తగిలితేనే అది ఎంతో సంబరపడాల్సిన విషయం. లక్ష్మీదేవి కటాక్షించిందని పొంగిపోతాం. అటువంటిది ఒకే రోజు మూడు లాటరీలు ..

అదృష్టమంటే అతనిదే... మూడు లాటరీల్లో రూ. 36 కోట్లు -

ఇంతపెద్ద మొత్తం గెలుచుకున్న రాబర్ట్... న్యూజెర్సీ లాటరీ నిర్వాహకులతో తన పేరు బయటపెట్టవద్దని కోరారు. దీంతో కొంతకాలం ఆగి, ఇలీవలే ఆ అదృష్టవంతుని పేరును...