ఆయనకు టికెట్‌ రాకపోతే.. నేను పోటీ చేయను..!

సాక్షి, న్యూఢిల్లీ:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్‌ టికెట్‌ ఆశిస్తున్న చిరుమర్తి లింగయ్యకు మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి మద్దతుగా నిలిచారు. ‘లింగయ్యకు నకిరేకల్‌ టికెట్‌ తప్పక వస్తుంది. అలా జరగని పక్షంలో నేను మునుగోడు నుంచి పోటీచేసే ప్రసక్తే లేదు. నా సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నల్లగొండ నుంచి పోటీ చేయడు’ అని రాజగోపాల్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

అలాగైతే ఉత్తం,జానాలు ఓడిపోతారు-కోమటిరెడ్డి - Kommineni Srinivasa Rao

Articles by Kommineni Srinivasa Rao

Greatandhra.com. కాంగ్రెస్ నుంచి ఎన్ని సీట్లు పుచ్చుకోవాలా అనే విషయంలో నిన్నటిదాకా మూడు పార్టీలే ఎడాపెడా కొట్టుకుంటూ ఉండిపోయాయి. వారిలో ఎవ్వరికీ తాము కోరినన్ని స్థానాలు దక్కలేదు. అయితే తీరా సీట్ల పంపకం ఫైనలైజ్ అయ్యే ...

ఎన్నికల వేళ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు — తెలుగు పోస్ట్

Telugu News | Online Telugu News | Latest Telugu News | News in Telugu

అదే జరిగితే నేను పోటీ చేయను... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు– News18 Telugu

Will not contest if lingaiah denied congress ticket, says Komatireddy Venkatreddy అదే జరిగితే నేను పోటీ చేయను... కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు...అయనకు టికెట్ ఇవ్వకపోతే నేనూ పోటీ చేయను... | HMTV LIVE

కాంగ్రెస్ నేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే తాను కూడా నల్గొండ నుంచి పోటీ చేయనని స్పష్టం చేశారు. కార్యకర్తల మనోభీష్టానికి వ్యతిరేకంగా పార్టీ నడుచుకుంటే ఎంతటి వారినైనా ఓడిస్తారని హెచ్చరించారు. ఇవాళ నార్కట్‌పల్లి వచ్చిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నకిరేకల్ టికెట్ చిరుమర్తి లింగయ్యకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తల ఆందోళనపై స్పందించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నకిరేకల్‌ టికెట్ చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకుంటే నల్గొండలో తాను పోటీ చేయనని తేల్చి చెప్పారు.

నకిరేకల్‌ టికెట్‌ వేరొకరికి ఇస్తే నేను పోటీ నుంచి తప్పుకుంటా: కోమటిరెడ్డి వెంకటరెడ్డి..

కాంగ్రెస్‌లో టికెట్ల లొల్లి కొనసాగుతూనే ఉంది. నకిరేకల్‌ టికెట్‌ చిరుమర్తి లింగయ్యకు కాకుండా వేరెవరికైనా ఇస్తే నల్గొండలో పోటీ నుంచి తాను తప్పుకుంటానన..

సర్దుబాటుకు కోమటిరెడ్డి తూట్లు: నకిరేకల్ సీటుపై తిరుగుబాటు సర్దుబాటుకు కోమటిరెడ్డి తూట్లు: నకిరేకల్ సీటుపై తిరుగుబాటు

నల్గొండ జిల్లా నకిరేకల్  అసెంబ్లీ నియోజకవర్గం నుండి  కాంగ్రెస్ పార్టీ టికెట్టు  చిరుమర్తి లింగయ్యకు ఇవ్వకపోతే  తాను నల్గొండ నుండి పోటీ చేయనని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు.

నకిరేకల్‌ టికెట్ వేరొకరికి ఇస్తే ఊరుకోం: కోమటిరెడ్డి -

పొత్తుల పేరుతో నకిరేకల్‌ను వేరొకరికి ఇస్తే చూస్తూ ఉరుకోమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటర్‌రెడ్డి స్పష్టం చేశారు. నకిరేకల్ స్థానాన్ని తెలంగాణ ఇంటి పార్టీకి