ఏడాదిలో 25 ప్రాంతాల పేర్లు మార్పు

న్యూఢిల్లీ: ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 25 నగరాలు, గ్రామాల పేర్లను మార్చేందుకు కేంద్రం అనుమతులిచ్చింది. ఈ పేర్ల మార్పు ప్రతిపాదనల్లో పశ్చిమ బెంగాల్‌ కూడా ఒకటి. అయితే, పశ్చిమ బెంగాల్‌ పేరును ‘బంగ్లా’ గా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. ఇటీవల అలహాబాద్‌ను ప్రయాగ్‌రాజ్‌గా, ఫైజాబాద్‌ను అయోధ్యగా పేరు మారుస్తూ ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి

ఏడాదిలో 25 పట్టణాల పేర్లు మార్పు.. పెండింగ్‌లో మరికొన్ని!– News18 Telugu

గడిచిన ఏడాది కాలంగా దేశవ్యాప్తంగా 25 పట్టణాలు, గ్రామాల పేర్లు మార్చడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పశ్చిమ బెంగాల్ సహా మరికొన్నింటి పేర్ల మార్పు ప్రతిపాదనలను మాత్రం ఇంకా పెండింగ్‌లోనే పెట్టింది. Centre Okayed Renaming of 25 Places in One Year; ‘Bangla’ Pending, Yet to Receive Allahabad Proposal

25 నగరాలు, పట్టణాల పేర్ల మార్పునకు కేంద్రం ఆమోదం

గత ఏడాది కాలంలో దేశవ్యాప్తంగా 25 నగరాలు, పట్టణాల పేర్ల మార్పునకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా యూపీలోని అలహాబాద్, ఫైజాబాద్ ఈ జాబితాలో చేరాయి. ఇక వెస్ట్ బెంగాల్‌ను బంగ్లాగా మార్చాలన్న ప్రతిపాదన కేంద్రం దగ్గర పెండింగ్‌లో ఉంది.