టీఆర్ఎస్ లో చేరిన హైదరాబాదీ గుజరాతీలు.. సాదరంగా ఆహ్వానించిన కేటీఆర్!..

హైదరాబాద్ నగరానికి చెందిన గుజరాతీలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో వారు టీ..

గుజరాతీల సమస్యలు పరిష్కరిస్తాం: కేటీఆర్ - telugu

Andhra Pradesh News: గతంలో జరిగిన అభివృద్దిని, తమ హయాంలో జరిగిన అభివృద్దిని పోల్చుకుని ఓట్లేయాలని గుజరాతీలకు సూచించారు.

'కారు వేగాన్ని ఆపొద్దు.. డ్రైవర్‌ను మార్చొద్దు' | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News 'కారు వేగాన్ని ఆపొద్దు.. డ్రైవర్‌ను మార్చొద్దు'

తెలంగాణ భవన్‌లో మంత్రి కేటీఆర్ సమక్షంలో ఆదివారం టీఆర్ఎస్‌లో భారీ సంఖ్యలో గుజరాతీలు చేరారు.

కేటీఆర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన గుజరాతీలు -

పేద గుజరాతీలకు సంక్షేమ పథకాలు: కేటీఆర్

Welfare schemes to poor Gujaratis says KTR, టీఆర్‌ఎస్‌లోకి పెద్ద ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. నగరానికి చెందిన పలువురు గుజరాతీలు నేడు టీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రి కేటీఆర్ తెలంగాణభవన్‌లో జరిగిన కార్యక్రమంలో గుజరాతీలకు గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.