చిత్తూరు జిల్లాలో నలుగురి సజీవ దహనం - telugu

Andhra Pradesh News: ఇంట్లో నిద్రిస్తున్న నలుగురు తెల్లవారేసరికి సజీవ దహనమయ్యారు. ప్రమాదానికి కారణమేంటి.. కుట్ర కోణం ఏదైనా ఉందా..

గ్యాస్ సిలిండర్ పేలి నలుగురి మృతి.. హత్య అంటున్న స్థానికులు! ..

గ్యాస్ లీకేజీ ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని బలిగొంది. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని రాజులకండ్రిగలో ఈ రోజు తెల్లవారుజాము..

చిత్తూరు జిల్లాలో భార్యాపిల్లలు కాలి బూడిదయ్యారు… వీరిది హత్యా.. ఆత్మహత్యా ? - MicTv.in

Telugu news In Chittoor district, the wife, children of the victims were burned ... this is murder .. suicide?

పేలిన గ్యాస్‌.. అగ్నికి ఆహుతైన కుటుంబం | HMTV LIVE

చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు చనిపోయారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో జరిగింది. శ్రీనివాసులురెడ్డి, బుజ్మమ్మ దంపతులు. వారికీ  నితిన్‌, భవ్య ఇద్దరు  సంతానం. శనివారం రాత్రి కుటుంబసభ్యులు నిద్రిస్తున్న సమయంలో ఇంట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు అగ్నికి ఆహుతయ్యారు. పేలుడు ధాటికి ఇంటి పైకప్పు సైతం ఎగిరిపోయింది. కాగా, గ్యాస్‌ ఆఫ్‌ చేయడంలో నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో దారుణం.. భార్య పిల్లల్ని చంపి భర్త ఆత్మహత్య– News18 Telugu

husband killed wife and two children in chittor district

విషాదం: ఒకే కుటుంబంలో నలుగురి సజీవ దహనం విషాదం: ఒకే కుటుంబంలో నలుగురి సజీవ దహనం

చిత్తూరు జిల్ల ఏర్పేడు మండలంం రాజులకండ్రిగలో ఒకే కుటుంబంలోని నలుగురు అనుమానాస్పద స్థితిలో ఆదివారం నాడు మృతి చెందారు

గ్యాస్‌ దుర్ఘటన.. నిద్రలో ఉండగానే..

సాక్షి, చిత్తూరు : జిల్లాలోని ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో దారుణం చోటుచేసుకుంది. గ్యాస్‌ సిలిండర్‌ పేలిన దుర్ఘటనలో ఒకే కుటుంబంలోని నలుగురు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. వివరాలు.. భార్య పిల్లలతో కలిసి శ్రీనివాస్‌రెడ్డి స్థానికంగా నివాసముంటున్నాడు. శనివారం రాత్రి ఒంటిగంట సమయంలో వాళ్లింట్లో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్‌రెడ్డితో సహా అతని భార్యాపిల్లలు

అనుమానం పెనుభూతమైంది. భార్యపై అనుమానంతో అభంశుభం తెలియని ఇద్దరు పిల్లలను అతి దారుణంగా చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడో వ్యక్తి. చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మడిబాక పంచాయతీ రాజులకండ్రిగలో ఘటన జరిగింది.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

అనుమానాస్పద స్థితిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతిచెంది పడి ఉన్నారు. ఈ విషాద సంఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం రాజులకండ్రిగలో చోటుచేసుకుంది.