జనగామ సీటు టీజేఎస్‌కు ఇస్తారన్నది అసత్య ప్రచారం: పొన్నాల -

జనగామ బరిలో కోదండరాం ?

సాక్షి, జనగామ: మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం పోటీచేయనున్నట్లు తెలిసింది. ఢిల్లీలో కాంగ్రెస్, మహాకూటమి నాయకులతో రాహుల్‌గాంధీ జనగామ సీటుపై గురువారం చర్చించినట్లు సమాచారం. సోషల్‌ మీడియాలోనూ జనగామ స్థానం కోదండరాంకే అనే ప్రచారం సాగడంతో టీపీసీసీ మాజీ చీఫ్‌ పొన్నాల లక్ష్మయ్యతోపాటు ఆయన అనుచరుల్లో టెన్షన్‌ నెలకొంది.

జనగామ నుంచే కోదండరాం పోటీ ఎందుకు, సర్వే ఎలా ఉంది?: వేరేచోటుకు పొన్నాల

Telangana Jana Samithi chief Kodandaram will contest from Jangama assemly constituency in Telangana elections.

తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నదీ తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారు. టీజేఎస్‌కు మొత్తం 8 స్థానాలు కేటాయించినట్టు కాంగ్రెస్ రాష్ట్రవ్యవహరాల బాధ్యుడు కుంతియా గురువారం ఢిల్లీలో ప్రకటించారు. అయితే, ఈ 8 సీట్లూ తాము కోరుకున్నవే ఇవ్వాలని కోదండరాం కోరినట్టు తెలుస్తోంది. బయటకు వచ్చిన సమాచారం ప్రకారం.. జనగామ నుంచి టీజేఎస్ చీఫ్ కోదండరాం పోటీ చేయనుండగా, మెదక్ బరిలో జనార్దనరెడ్డి, దుబ్బాక నుంచి రాజ్‌కుమార్, సిద్దిపేట నుంచి భవాని, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, మహబూబ్‌నగర్ నుంచి రాజేందర్ రెడ్డి, మేడ్చల్ నుంచి హరివర్ధన్ రెడ్డి పేర్లు ఖరారు కాగా, వర్ధన్నపేట అభ్యర్థి పేరు ఖరారు కావాల్సి ఉంది. చివరి వరకు వరంగల్ తూర్పు స్థానం కోసం టీజేఎస్ పట్టుబడింది. ఇక్కడి నుంచి ఇన్నయ్యను బరిలోకి దింపాలని కోదండరాం యోచించారు. అయితే, సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకి కేటాయించారు. ఇక్కడి నుంచి టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేయనున్నారు.

జనగామ నుంచి బరిలోకి కోదండరాం… - MicTv.in

Telugu news Kodandaram Coming from Jaganama to the ring … Janardhan Reddy from Medak, Bhavani from Siddipet..

కోదండరాం ముందు రెండు ఆప్షన్లు.. జనగామనే ఎంచుకున్న టీజేఎస్ చీఫ్!..

తెలంగాణ జన సమితి (టీజేఎస్) చీఫ్ కోదండరాం జనగామ నుంచి బరిలోకి దిగడం ఖాయమైంది. ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగుతానంటే ఆ స్థానాన్ని కేటాయించాలని కాంగ్రెస్..

వరంగల్ తూర్పు స్థానం కోసం చివరి వరకు పట్టుబట్టిన కోదండరాం!..

తెలంగాణ జనసమితి అధినేత కోదండరాం ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నదీ తేలిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎన్నికల బరిలో నిలవనున్నారు. టీజేఎస్‌..

పోటీకి కోదండరామ్ దూరం?: టీజేఎస్ అభ్యర్థులు వీరే పోటీకి కోదండరామ్ దూరం?: టీజేఎస్ అభ్యర్థులు వీరే

టీజేఎస్ పోటీ చేసే  8 స్థానాల్లో రెండు స్థానాల్లో మినహా మిగిలిన ఆరు స్థానాల్లో అభ్యర్థులను ఫైనల్ చేసింది.