పలువురి రాజకీయ నేతలకు ఈసీ నోటీసులు

రాష్ట్రంలో పలువురు రాజకీయ నేతలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఫిర్యాదుల ఆధారంగా హరీశ్‌రావు, రేవంత్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌రెడ్డికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ నోటీసులను జారీచేశారు.

సవాళ్ల ఫలితం: రేవంత్, హరీష్, ఒంటేరు, రేవూరిలకు ఈసీ నోటీసులు సవాళ్ల ఫలితం: రేవంత్, హరీష్, ఒంటేరు, రేవూరిలకు ఈసీ నోటీసులు

ఎన్నికల సభల్లో ప్రత్యర్థులపై  పరుష పదజాలంతో  తీవ్రమైన విమర్శలు చేసిన టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌ నేతలకు ఈసీ షాకిచ్చింది.

‘టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి’

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుపై వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు పాల్పడిన టీడీపీ నేతలు వంటేరు ప్రతాప్‌రెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సీఈఓ) రజత్‌ కుమార్‌కు గురువారం టీఆర్‌ఎస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ నేతల మాటలు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటంతో సీఈఓకు ఫిర్యాదుచేశామని టీఆర్‌ఎస్‌ నేతలు గట్టు

టీడీపీ, కాంగ్రెస్‌ నేతలపై చర్యలు తీసుకోవాలి -

ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి హరీశ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌, టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని సీఈవో రజత్‌కుమార్‌ను......

రేవంత్, రేవూరి, వంటేరుపై ఈసీకి టీఆర్ఎస్ ఫిర్యాదు | Tnews

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ నేతలు మాట్లాడుతున్న భాష అభ్యంతరకరంగా ఉందని టీఆర్ఎస్ కార్యదర్శి గట్టు రామచంద్రరావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ లో వంటేరు ప్రతాప్ రెడ్డి, హన్మకొండ లో టీడీపీ రేవూరి ప్రకాష్ రెడ్డి మంత్రి హరీష్ రావు పై వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారని చెప్పారు. శివం పేటలో రేవంత్ రెడ్డి తాగుబోతు ముఖ్యమంత్రి నుండి విముక్తి కల్పించాలని సీఎం కేసీఆర్ పై అనుచిత  వ్యాఖ్యలు చేశారని తెలిపారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు…