ప్యారాచూట్ నేతలకు సీట్లు కేటాయించొద్దు: ‘కాంగ్రెస్’ టికెట్లు ఆశిస్తున్న ఎస్సీ ఆశావహులు..

ప్యారాచూట్ నేతలకు కాంగ్రెస్ పార్టీ సీట్లు కేటాయించొద్దని ఆ పార్టీ  టికెట్లు ఆశిస్తున్న ఎస్సీ ఆశావహులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్ లోని అ..

ఢిల్లీలో కొనసాగుతున్న కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళనలు -

ఢిల్లీకి అసమ్మతి సెగలు | HMTV LIVE

కాంగ్రెస్‌ నేతల నిరసనలతో ఢిల్లీ మార్మోగుతోంది.తెలంగాణ భవన్‌ అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ ఆశావహులు ఆందోళనకు దిగారు.  సీట్ల కేటాయింపుల్లో బీసీలకు అన్యాయం జరుగుతోందని  నిరసనకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో నల్గొండ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాస్‌యాదవ్‌,  ఓబీసీ సెల్‌ కన్వీనర్‌ అశోక్‌గౌడ్‌, పీసీసీ మాజీ కార్యదర్శి రాపోలు జయప్రకాశ్‌, యూత్‌ కాంగ్రెస్‌ స్టేట్‌ జనరల్‌ సెక్రటరీ సతీష్‌గౌడ్‌ పాల్గొన్నారు. బీసీలకు 40 సీట్లు, బీసీ నేతలకే సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్‌ ఆశావహుల ఆందోళన

ఢిల్లీ: తెలంగాణ భవన్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద కాంగ్రెస్‌ పార్టీ టికెట్ల కోసం ఆశావహులు ఆందోళనకు దిగారు. టికెట్ల కేటాయింపులో బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు కనీసం 40 సీట్లు కేటాయించి, సీఎం అభ్యర్థిగా బీసీలను ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అప్పుడే బీసీలకు న్యాయం జరుగుతుందని బీసీ నేతలు ఆందోళనకు దిగారు. నాలుగు శాతం ఉన్న సామాజికవర్గానికి 40కి పైగా సీట్లు