తూ.గో జిల్లాలో భక్తులతో కిటకిటలాడుతున్న శివాలయాలు -

జిల్లాలో శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మొదటి కార్తీక సోమవారం పురస్కరించుకుని పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుక్కటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.