ఏపీకి తుఫాన్ ముప్పు.. దూసుకొస్తున్న 'గజ' - telugu

Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్ వైపుగా దూసుకొస్తున్న మరో ముప్పు.. గజ రూపంలో దూసుకొస్తున్న తుఫాన్.. ఈ నెల 14 నుంచి భారీ వర్షాలు పడే అవకాశం.

దూసుకొస్తున్న‘గజ’ తుపాను.. జాలర్లకు హెచ్చరిక

సాక్షి, విశాఖపట్నం : తితిలీ తుపాను సృష్టించిన బీభత్సం నుంచి తేరుకోక ముందే ఆంధ్రప్రదేశ్‌ను మరో తుపాను వణికించేందుకు సిద్దమవుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా బలపడింది. ప్రస్తుతం ఇది శ్రీహరి కోటకు 900 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 14 నుంచి 17 వరకు రాష్ట్రంలో తుపాను ప్రభావం ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడించారు. తీవ్ర తుపానుగా మారిన

బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు బంగాళాఖాతంలో ‘‘గజ’’....ఏపీకి పొంచివున్న మరో తుఫాను ముప్పు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. తుఫానుగా రూపుదాల్చింది. దీనికి వాతావరణ శాఖ ‘‘గజ తుఫాను’’గా నామకరణం చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఇది పోర్ట్‌బ్లెయిర్‌కు 400 కి.మీ, చెన్నైకి 900 కి.మీ, నెల్లూరుకి 1050 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. 

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం...మ‌ధ్యాహ్నానికి తుఫాన్‌గా మారే అవకాశం

visakhapatnam: The weather department said that the low pressure in the Bay of Bengal Sea has turned into a windstorm. This windstorm seems to be turning into a tufan by Sunday afternoon. The weather department warns that ​​the coastal area of Tamilnadu and south coastal districts of Andhra Pradesh will have rainfall.

దూసుకొస్తున్న మరో తుఫాను.. ఆ ప్రాంతాలకు హెచ్చరిక.. | HMTV LIVE

ఇప్పటికే టిట్లి తుఫాను మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు.. ఈ తుఫాను ధాటికి శ్రీకాకుళం జిల్లా వాసులు కొంతమంది సర్వం కోల్పోయారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడు రాష్ట్రాలకు మరో తుఫాను గండం పొంచివుందని వాతావరణ కేంద్రం వెల్లడిస్తోంది.  ఆగ్నేయ బంగాళాఖాతంలో మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని కొనసాగుతున్న వాయుగుండం శనివారం సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చించి. శనివారం రాత్రికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 1140, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 1180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో పయనిస్తోంది. ఇది ఆదివారం మరింత బలపడి  తుపానుగా మారనుంది.

ఏపీ అలర్ట్ ‘గజ’ తుఫాను వచ్చేస్తోంది..– News18 Telugu

Another hurricane Gaja to shake Andhra Pradesh

బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం -

అండమాన్‌ సముద్రంలో ఉన్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి ఆగ్నేయ బంగాళాఖాతంలో ప్రవేశించింది.

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం

ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. రాగల 12 గంటల్లో ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 

హెచ్చరిక.. మరో 24 గంటల్లో తుఫాన్.. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో..

హెచ్చరిక.. మరో 24 గంటల్లో తుఫాన్.. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో..