కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయంపై సీపీఐ అసంతృప్తి | Tnews

కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా తమకు మూడు సీట్లు ప్రకటించడంతో సీపీఐ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తాము తొమ్మిది సీట్లు ప్రతిపాదించామని, కనీసం ఐదు ఇవ్వాలని కోరుతున్నామని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి వెల్లడించారు. నాలుగు సీట్లయినా కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థులు లేకుంటే సర్దుకునేందుకు ఆ పార్టీ సానుకూలంగా ఉంది. సీపీఐకి కాంగ్రెస్ మూడు సీట్లు ప్రకటించిన నేపథ్యంలో కూటమిలో ఉండాలా వద్దా నిర్ణయించేందుకు ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గం కాసేపట్లో సమావేశం కానున్నది. తమకు…

Telangana Elections 2018: కూటమికి సీపీఐ మరో అల్టిమేటం - telugu

telangana elections News: తాము కోరినట్లు ఐదు సీట్లకు ఒప్పుకోకుంటే నేటి సాయంత్రం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చాడ వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.

మహాకూటమికి అల్టిమేటం జారీ చేసిన సీపీఐ!..

మహాకూటమిలో భాగస్వామి అయిన తమకు కేవలం మూడు సీట్లను మాత్రమే కేటాయించడంపై సీపీఐ మండిపడింది. తమతో ఎలాంటి చర్చలు జరపకుండా ఏకపక్షంగా 3 సీట్లను మాత్రమే కేట..

‘ఐదింటిలో ఆ 2 తప్పని సరిగా ఉండాలి’

సీట్ల పంపకంపై అసంతృప్తి.. కార్యవర్గ సమావేశం అనంతరం కూటమిపై నిర్ణయం

ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: దిక్కుతోచని స్థితిలో సీపీఐ ప్రజా కూటమిలో సీట్ల లొల్లి: దిక్కుతోచని స్థితిలో సీపీఐ

కాంగ్రెస్ ఇస్తానని ప్రకటించిన సీట్ల విషయంలో ఏం చేయాలనే విషయమై సీపీఐ మల్లగుల్లాలు పడుతోంది. 

తొమ్మిది స్థానాలకు లైన్‌ క్లియర్‌.. వీడని పొత్తుల పీటముడి -

‘కొత్తగూడెం, దేవరకొండ’ కోసం పట్టు | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News ‘కొత్తగూడెం, దేవరకొండ’ కోసం పట్టు

మహాకూటమిలో సీపీఐకి మూడు స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో..

మహాకూటమికి సీపీఐ గుడ్‌బై ? | HMTV LIVE

తెలంగాణలో మహాకూటమికి బీటలు వచ్చే అవకాశం ఉందా..? అసంతృప్తితో ఉన్న సీపీఐ కూటమికి గుడ్‌‌బై చెప్పనుందా..? తాజా రాజకీయ పరిణామాలను చూస్తుంటే అది నిజమేననిపిస్తోంది. తాము కచ్చితంగా చెప్పిన తర్వాత కూడా 3 సీట్లే కేటాయించడంపై సీపీఐ నేతలు మండిపడుతున్నారు. కనీసం ఐదు స్థానాలైనా కేటాయిస్తారని భావించినట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ తీరుపై మండిపడుతున్న సీపీఐ నేతలు కూటమిలో ఉండాలా? వద్దా?  అన్నదానిపై ఇవాళ రాష్ట్ర పార్టీ కార్యవర్గ అత్యవసర సమావేశంలో తేల్చేయబోతున్నారు. 

సీపీఐ అసంతృప్తి.. కూటమికి గుడ్‌బై చెప్పనుందా! - telugu

Andhra Pradesh News: కూటమికి బీటలు వారనున్నాయా. సీట్ల కేటాయింపు విషయంలో సీపీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. శుక్రవారం సమావేశం కీలకం కానుంది.

9 నుంచి 5కు దిగివచ్చాం... అయినా కాంగ్రెస్ మెలిక: చాడ వెంకట్ రెడ్డి..

మహాకూటమితో పొత్తులో భాగంగా, తాము ఎంతగా దిగివచ్చినా, కాంగ్రెస్ ఇంకా మెలికలు పెడుతోందని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మీడియాతో..

కూటమిలో తేలని లెక్కలు..టీజేఎస్, సీపీఐలో గందరగోళం– News18 Telugu

telangana elections 2018: Still no clarity on seat sharing of tjs, cpi in mahakutami ఓ వైపు టీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. కానీ ఇటు మహాకూటమిలో మాత్రం ఇంకా పొత్తులు, సీట్లు లెక్కలు ఇంకా తేలలేదు. దీపావళి నాటికి క్లారిటీ వస్తుందని..సీట్ల పంపకం వివరాలు వెల్లడిస్తారని ప్రచారం జరిగింది. ఐతే ఇప్పటికీ పొత్తుల వ్యవహారం తేలలేదు. తెలంగాణ జనసమితి (టీజేఎస్), సీపీఐ సర్దుబాటుపై ప్రజా కూటమిలో ప్రతిష్టంభన కొనసాగుతోంది.