తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ జారీ.. 19 వరకు నామినేషన్ల గడువు - telugu

telangana elections News: అన్ని జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ నోటిఫికేషన్ గెజిట్‌ను జారీ చేశారు.

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ

telangana assembly elections notification issued

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అసలు ఘట్టం నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్ విడుదల కానుంది. మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా, ఎస్సీలకు 19, ఎస్టీలకు 12 నియోజకవర్గాలు రిజర్వ్ అయి ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదలైన మరుక్షణం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇందుకోసం రిటర్నింగ్ కార్యాలయాలను సిద్ధం చేశారు. ఇక నామినేషన్ల స్వీకరణ ఈ నెల 19తో ముగియనుండగా, 20వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు గడువు 22వ తేదీ కాగా, బరిలో మిగిలే అభ్యర్థుల తుది జాబితా అదే రోజున విడుదలవుతుంది. ఆపై డిసెంబర్ 5తో ప్రచారం ముగించాల్సి వుంటుంది. పోలింగ్ డిసెంబర్ 7వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ జరుగుతుంది. ఈ పోలింగ్ లో మొత్తం 2.73 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనుండగా, మొత్తం 32,791 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. డిసెంబర్ 11న ఓట్ల లెక్కింపు జరుగనుండగా, 13తో ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ముగుస్తుంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు 54 వేల మంది రాష్ట్ర పోలీసు బలగాలతోపాటు 275 కంపెనీల సాయుధ పోలీసు బలగాలు భద్రతా ఏర్పాట్లలో పాలుపంచుకోనున్నాయి.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల -

అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగునున్న తెలంగాణ తొలి అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ సోమవారం ఉదయం విడుదలైంది.

తెలంగాణ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల: డిసెంబర్ 7న పోలింగ్, 11న కౌంటింగ్ తెలంగాణ ఎన్నికల నోటీఫికేషన్ విడుదల: డిసెంబర్ 7న పోలింగ్, 11న కౌంటింగ్

త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ వెలువరించింది. ఉదయం 10 గంటల కల్లా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఎన్నికల నోటిఫికేషన్ గెజిట్‌లు అందుబాటులో ఉంటాయి. 

నేడే నగారా!

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు నేడే నగారా మోగనుంది. తెలంగాణ శాసనసభ తొలి సాధారణ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. రాష్ట్ర శాసనసభ పరిధిలోని 19 ఎస్సీ, 12 ఎస్టీ రిజర్వ్‌డ్‌ స్థానాలతో సహా మొత్తం 119 నియోజకవర్గ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన మరుక్షణం నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానుంది. ఉదయం

రేపటి నుంచి నామినేషన్లు -

రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరలేచింది. సోమవారం నుంచి నామినేషన్ల పర్వం...