ఇక పోరు బాటే

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న 42 ప్రధాన సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తామని తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్‌ చిలగాని సంపత్‌ కుమారస్వామి ప్రకటించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో జరిగిన ధర్మాగ్రహసభలో ఆయన మాట్లాడారు. నాలుగున్నరేళ్ల

ధర్మాగ్రహసభకు తరలివెళ్లిన యూటిఎఫ్‌ కారేపల్లి: సీపీఎస్‌ విధానం రద్దు విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన

ఉద్యోగుల ‘ధర్మాగ్రహం’ | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News ఉద్యోగుల ‘ధర్మాగ్రహం’

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అత్యంత కీలక భూమిక పోషించారు. నీళ్ళు, నిధులు, నియామకాల వివాదంలో సాగిన పోరాటం విజయవంతం అయింది.