ఛత్తీస్‌గడ్‌లో ఎన్నికలు : మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు | maoists-trigger-six

ఛత్తీస్‌గడ్‌లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. ఒకవైపు తొలివిడత ఎన్నికలు జరుగుతుండగానే మావోయిస్టులు దంతెవాడ జిల్లా కటేకల్యాన్‌ అటవీ ప్రాంతంలో

ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన తొలిదశ ఎన్నికల పోలింగ్‌ | HMTV LIVE

ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్ జరుగుతోంది. మొత్తం 18 నియోజకవర్గాల్లో ఉదయం నుంచి ఓటింగ్ కొనసాగుతోంది. మావోయిస్టులకు కంచుకోట అయిన 8 జిల్లాల్లోని 18 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల కోసం.. కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 10 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్  మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగుతుంది. మిగతా 8 స్థానాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది.  దాదాపు 32 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు.

ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతున్న తొలిదశ ఎన్నికల పోలింగ్

First phase of Chhattisgarh Assembly Elections started

ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన పోలింగ్... లక్షమందితో భద్రత ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైన పోలింగ్... లక్షమందితో భద్రత

ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ ఇవాళ ఉదయం ప్రారంభమైంది. మొత్తం 90 స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌ శాసనసభలో మొదటిదశలో భాగంగా బీజాపూర్, నారాయణ్‌పూర్, కాంకేర్, బస్తర్, సుక్మా, రాజనందగావ్, దంతెవాడ జిల్లాల్లోని 18 నియోజకవర్గాల్లో ఇవాళ పోలింగ్ జరుగుతుంది

చత్తీస్‌గఢ్‌: భారీ భద్రత నడుమ ప్రారంభమైన తొలి దశ పోలింగ్ - telugu

india news News: ప్రస్తుతం జరుగుతోన్న ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో భాగంగా చత్తీస్‌గఢ్‌లోని 18 నియోజకవర్గాలకు నేడు తొలి దశ పోలింగ్ జరుగుతోంది.

ఛత్తీస్‌గఢ్‌లో మొదలైన తొలిదశ పోలింగ్ | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News ఛత్తీస్‌గఢ్‌లో మొదలైన తొలిదశ పోలింగ్

రాయ్‌పూర్: శాసనసభ ఎన్నికలకు గానూ ఛత్తీస్‌గఢ్‌లో తొలి దశ పోలింగ్‌ సోమవారం ఉదయం ప్రారంభమైంది.

ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్ ప్రారంభం -

ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 18 నియోజకవర్గాల్లో తొలిదశ పోలింగ్‌‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 32 లక్షల మంది ఓటర్లు

ఎన్నికల వేళ ఛత్తీస్‌లో హింస

పర్ణశాల/చింతూరు (రంపచోడవరం): ఛత్తీస్‌గఢ్‌లో మొదటి దశ ఎన్నికల వేళ యుద్ధ వాతావరణం నెలకొంది. ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు పలు హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో ఆదివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో బీఎస్‌ఎఫ్‌ ఎస్సైతోపాటు ఓ మావోయిస్టు మృతి చెందారు.