తేల్చేసిన వైసీపీ: వెంకటగిరి నుండి ఆనం పోటీ తేల్చేసిన వైసీపీ: వెంకటగిరి నుండి ఆనం పోటీ

నెల్లూరు జిల్లా  వైసీపీ వెంకటగిరి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవిని మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి కట్టబెడుతూ వైసీపీ నిర్ణయం తీసుకొంది.

‘ఆనం’ పోటీ స్థానంపై క్లారిటీ ఇచ్చేసిన వైసీపీ... -

రాష్ట్రంలో సమన్వయకర్తలే అభ్యర్థులన్నారు. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవన్నారు. ...