జగదీశ్‌రెడ్డిపై ఎందుకంత ప్రేమ?

జగదీశ్‌రెడ్డిపై ఎందుకంత ప్రేమ? -

మంత్రి జగదీశ్‌రెడ్డి బినామీల బాగోతాన్ని తాము అన్నిరకాల ఆధారాలతో బయటపెడితే, ప్రభుత్వం విచారణ ఎందుకు చేపట్టడం లేదని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్‌కుమార్‌, ఏఐసీసీ సభ్యుడు సర్వోత్తమ్‌రెడ్డి మండిపడ్డారు. గాంధీభవన్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడుతూ చిన్న విషయాలపైనా ట్విటర్‌లో స్పందించే మంత్రి కేటీఆర్‌..

X Close www.andhrajyothy.com

విచారణకు భయమెందుకు?

సాక్షి, హైదరాబాద్‌: డాక్యుమెంట్లు, ఆధారాలతోసహా మంత్రి జగదీశ్వర్‌రెడ్డి బినామీల బాగోతాలు, అవినీతి అంశాలను తాము బయటపెట్టినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రశ్నించింది. తాము లేవనెత్తిన అంశాలపై మంత్రి స్పందించకుండా బినామీ సైదిరెడ్డితో ప్రకటనలు ఇప్పించారని, జగదీశ్వర్‌రెడ్డి అవినీతిపై ఇంతకన్నా ఆధారాలు ఇంకేం కావాలని నిలదీశారు. సోమవారం గాంధీభవన్‌లో

X Close www.sakshi.com

మంత్రిపై చర్యలేవి; ప్రభుత్వాన్ని ప్రశ్నించిన దాసోజు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రైవేటు భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జగదీశ్‌రెడ్డిపై ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ తప్పుబట్టారు. మంత్రి ప్రైవేటు భూములను కొనుగోలు చేసి.. ప్రభుత్వానికి ఎక్కువ ధరకు కట్టబెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గతంలో మీడియాలో వచ్చిన వార్తలను ఆయన గుర్తుచేశారు. ఇది జరిగి మూడు రోజులైనా.. సర్కారు నిమ్మకు

X Close www.sakshi.com