నేను సీఎం అవుతా.. ఆమె ప్రధాని: అజిత్ జోగి - telugu

chattisgarh elections 2018 News: 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల కూటమి అధికారం హస్తగతం చేసుకుంటుందన్నారు.

మాయావతి ప్రధానమంత్రి, నేను ముఖ్యమంత్రి: అజిత్ జోగి -

ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలో ఛత్తీస్‌గఢ్ ఒకటి. ఈ ఎన్నికల్లో మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ, అజిత్ జోగి నాయకత్వంలోని ఛత్తీస్‌గఢ్ జనతా కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి..