కామారెడ్డి: వివాహిత హత్య.. ప్రియుడిపై అనుమానం - telugu

Andhra Pradesh News: భర్తను కాదని ప్రియుడితో సహజీవనం చేస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కామారెడ్డిలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కామారెడ్డి జిల్లాలో వివాహిత దారుణ హత్య..– News18 Telugu

married woman suspicious death in kamareddy districtఇటీవల రాజశేఖర్ కుటుంబ సభ్యులు అతనికి మరో పెళ్లి చేయాలనే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇదే క్రమంలో వనిత కనిపించకుండా పోవడం కలకలం రేపింది.

యువతిని చంపి సంచిలో కుక్కి.. నీటిలో కొట్టుకుపోకుండా చెట్టుకు కట్టారు యువతిని చంపి సంచిలో కుక్కి.. నీటిలో కొట్టుకుపోకుండా చెట్టుకు కట్టారు

నిజామాబాద్ జిల్లాలో ఓ వివాహిత దారుణ హత్యకు గురైంది. మాచారెడ్డి మండలం ఇసాయిపేటకు చెందిన కూడలి అనిత అలియాస్ అనూష గత నెల 22వ తేదీ నుంచి కనిపించకపోవడంతో ఆమె భర్త రాజశేఖర్ చుట్టుపక్కల ప్రాంతంతో పాటు బంధువుల ఇళ్లలో వెతికాడు

యువతి హత్య..మృతదేహాన్ని చెట్టు వేరుకు కట్టి.. -