రోడ్డుపై దున్నపోతుల డిష్యూం..

హైదరాబాద్‌: రాజధానిలో ఏటా జరిగే సదర్‌ ఉత్సవాల కోసం హర్యానా నుంచి తీసుకువచ్చిన దున్నపోతులు షహాన్‌షా, ధారాలు రోడ్డుపై చిన్నపాటి యుద్ధ వాతావరణాన్నే సృష్టించాయి. దున్నల మధ్య జరిగిన భీకర పోరు నగర వాసులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేసింది. దున్నలను చూసేందుకు అక్కడికి వచ్చిన మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీకి కొద్దిలో ప్రమాదం తప్పింది. ఈ దున్నల పొట్లాటకు ముషీరాబాద్‌ ప్రధాన రహదారిలోని

ముషీరాబాద్ లో జరుగుతున్న దీపావళి సందర్బంగా నిర్వహిస్తున్న సదర్ ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి తృటిలో పెనుప్రమాదం తప్పింది. ఈ వేడుకల్లో ప్రదర్శన కోసం తెచ్చిన రెండు దున్నపోతులు హఠాత్తుగా ఒకదానితో మరొకటి తలపడి ఆ క్రమంలో జనంపైకి దూసుకురావడంతో చెల్లాచెదురయ్యారు. ఈ క్రమంలో అక్కడే ఉన్న డిప్యూటీ సీఎం మహమూద్ అలీని ఆయన భద్రతా సిబ్బంది వెంటనే పక్కకి తప్పించడంతో పెను ముప్పు తప్పింది. ఈ ఘటనలో మహమూద్ అలీకి చెందిన రెండు వాహనాలు స్పల్పంగా ధ్వంసమయ్యాయి. వివరాల్లోకి వెళితే...

సదర్ వేడుకల్లో అపశృతి...డిప్యూటీ సిఎం మహమూద్ అలీకి తప్పిన ముప్పు

Telangana Deputy CM Mohmood Ali escaped safely when the 2 bulls brought in Sadar Utsav in Musheerabad. However, his vehicles was damaged a little bit as they ran out hitting the vehicle.

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీకి తప్పిన ప్రమాదం..

తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో నిర్వహించిన సదర్ వేడుకలకు ఆయన హాజరయ్యారు. దున్నపోతులను..

బ్రేకింగ్: తెలంగాణ డిప్యూటీ సీఎంకు తప్పిన పెనుప్రమాదం -

తెలంగాణ తాజా డిప్యూటీ సీఎం మహమూద్ అలీకి పెనుప్రమాదం తప్పింది...

ముషీరాబాద్ లో దున్నపోతుల హల్ చల్ | Tnews

హైదరాబాద్ ముషీరాబాద్ లోని సత్తార్ బాగ్ లో భారీ దున్నపోతులు కాసేపు హల్ చల్ చేశాయి. రోడ్డు మీద పరుగెత్తుతూ హడలెత్తించాయి. భారీగా ట్రాఫిక్ ఉండే మెయిన్ రోడ్డుపై దున్నపోతులు పరుగెత్తుతుంటే వాహనదారులు, స్థానికులు భయకంపితులయ్యారు. సదర్ పండుగ సందర్భంగా ఊరేగింపు కోసం టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్ హర్యానా నుంచి 25 కోట్ల రూపాయల విలువ చేసే షెహెన్ షా తో పాటు యువరాజు, ధారా దున్నపోతులను తెచ్చారు. వాటిని చూడటానికి డిప్యూటీ…