ఫ్రాన్స్ పర్యటనకు ఉపరాష్ట్రపతి వెంకయ్య

Vice President M Venkaiah Naidu leaves France for 3 days tour, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫ్రాన్స్ పర్యటనకు బయలుదేరారు. ఫ్రాన్స్‌లో మూడు రోజులపాటు పర్యటించనున్నారు. పారిస్‌లో మొదటి ప్రపంచయుద్ధం శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు.

వెంకయ్యతో మోదీ కీలక చర్చలు -

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక చర్చలు జరిపారు. గురువారం ఉపరాష్ట్రపతి నివాసానికి వచ్చిన..