విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముఠా అరెస్టు విదేశీ మహిళలతో వ్యభిచారం.. ముఠా అరెస్టు

 విదేశాలతో పాటు మన దేశంలోని పలు ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకువచ్చి వారితో వ్యభిచారం చేయిస్తున్నారని పోలీసుల దర్యాప్తులో తేలింది.  

విదేశీ మహిళలతో వ్యభిచారం దందా...ముఠా గుట్టురట్టు -

ఉద్యోగమిస్తామని మాయమాటలు చెప్పి బంగ్లాదేశ్ నుంచి మహిళలను ముంబయికు రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠా గుట్టును కల్యాణ్ రైల్వేపోలీసులు రట్టు చేశారు.