Greatandhra.com. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన సీరియల్ నాటకాలకు ఇప్పుడు కొత్త వేదికను సిద్ధం చేసుకుంటున్నారు. భాజపా వ్యతిరేకతతో దేశంలోని అన్ని పార్టీలను ఒక తాటిమీదకు తెస్తానంటూ పంతం పట్టిన చంద్రబాబునాయుడు ఇవాళ చెన్నై వెళ్లి ...

చెన్నైకి చంద్రబాబు..బీజేపీ వ్యతిరేక కూటమిపై స్టాలిన్‌తో భేటీ– News18 Telugu

AP CM chandrababu to meet dmk president stalin in chennai to discuss on anti bjp front వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక పార్టీలను ఏకతాటిపైకి వచ్చి..ఎన్డీయే ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఢిల్లీలో రాహుల్‌తో భేటీ తర్వాత కూటమి ఏర్పాటు ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు. ఈ క్రమంలో గురువారం జేడీఎస్ అధినేత దేవెగౌడ, కర్నాటక సీఎం కుమారస్వామితో సమావేశమైన చంద్రబాబు..ఇవాళ సాయంత్రం చెన్నైకి వెళ్తున్నారు. స్టాలిన్ నివాసంలో ఆయన్ను కలిసి కూటమి ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు.

సాయంత్రం చెన్నైకి చంద్రబాబు.. స్టాలిన్‌తో చర్చలు | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News సాయంత్రం చెన్నైకి చంద్రబాబు.. స్టాలిన్‌తో చర్చలు

చెన్నై: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేడు చెన్నైకి వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావాలునకుంటున్న

లక్ష్యం అదే.. నేడు స్టాలిన్ తో చంద్రబాబు భేటీ.. | HMTV LIVE

బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా.. కూటమి ఏర్పాటే లక్షంగా సీఎం చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవలే ఢిల్లీలో పర్యటించిన బాబు.. ప్రాంతీయ పార్టీల నేతలతో పాటు.. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతోనూ సమావేశం అయ్యారు. అలాగే నిన్న(గురువారం) కర్ణాటక సీఎం కుమారస్వామి, జేడీఎస్ అధినేత దేవగౌడను కలిసిన చంద్రబాబు.. మోడీ ప్రభుత్వనికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుపై చర్చించారు. అనంతరం ఇవాళ చెన్నై వెళ్లనున్నారు. అక్కడ డిఎంకే అధినేత స్టాలిన్‌తో సమావేశం కానున్నారు. మోడీ విధానాలు, రాష్ట్రా ప్రభుత్వాలపై కేంద్రం పెత్తనం తదితర అంశాలపై  స్టాలిన్‌తో చర్చలు జరపనున్నారు.

నేటి సాయంత్రం చెన్నైకి చంద్రబాబు.. స్టాలిన్‌తో చర్చలు..

కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ దేవెగౌడతో గురువారం చర్చలు జరిపిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు చెన్నై వెళ్లనున్నా..

డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్న చంద్రబాబు

డిఎంకే అధినేత స్టాలిన్‌తో చర్చలు జరపనున్న చంద్రబాబు

రేపు చెన్నై వెళ్లనున్న చంద్రబాబు | Manam News | మనం న్యూస్ | Telugu News, Latest Telugu News, Online News రేపు చెన్నై వెళ్లనున్న చంద్రబాబు

టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపు (శుక్రవారం) చెన్నై వెళ్లనున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు డీఎంకే అధినేత స్టాలిన్‌తో చంద్రబాబు భేటీ కానున్నారు.

బీజేపీపై యుద్ధం: స్టాలిన్‌ను కలవనున్న చంద్రబాబు - telugu

india news News: డీఎంకే వర్గాల సమాచారం ప్రకారం శుక్రవారం సాయంత్రం చెన్నైలోని స్టాలిన్ నివాసంలో ఆయనతో చంద్రబాబు భేటీ కానున్నారు.

త్వరలో స్టాలిన్, కుమారస్వామితో చంద్రబాబు భేటీ– News18 Telugu

AP CM CHandrababu Naidu to meet MK Stalin and Kumara swamy