‘బాహుబలి’ రిహార్సల్స్‌ విజయవంతం -

ఇస్రో బాహుబలి రాకెట్‌ జీఎ్‌సఎల్‌వీ మార్క్‌3-డీ2 ప్రయోగ రిహార్సల్స్‌ను ఆదివారం విజయవంతంగా నిర్వహించారు.

మరో రాకెట్‌ ప్రయోగానికి సిద్ధమవుతున్న ఇస్రో | Tnews

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధమవుతుంది. జీఎస్‌ఎల్‌వీ మార్క్‌3డీ2 ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఈ నెల 14న ఈ రాకెట్‌ని ప్రయోగిస్తారు. ప్రయోగానికి ముందు నిర్వహించే రిహార్సల్‌ ఈ రోజు నిర్వహిస్తారు. రేపు రాకెట్‌ సన్నద్ధత సమావేశం, లాంచ్‌ ఆథరైజేషన్‌ బోర్డు సమీక్ష జరుగనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.38 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభం అవుతుంది. ఈ వాహక నౌక 3,600 కిలోల బరువైన జీశాట్‌-29…

రోదసిలోకి రెండో ‘బాహుబలి’ -

రెండో బాహుబలి రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 40 మీటర్ల ఎత్తుతో 640 టన్నుల బరువు...