కోఆర్డినేటర్లకు స్వస్తి పలకండి.. ఫిర్యాదులకై ఎఫ్‌డీసీలో ప్రత్యేక సెల్: మంత్రి తలసాని - Oneindia Telugu

కోఆర్డినేటర్లకు స్వస్తి పలకండి.. ఫిర్యాదులకై ఎఫ్‌డీసీలో ప్రత్యేక సెల్: మంత్రి తలసాని. Telangana. oi-Mittapalli Srinivas. Posted By: Mittapalli Srinivas. Published: Saturday, April 21, 2018, 19:07 [IST]. Subscribe to Oneindia Telugu. Related Articles. శ్రీరెడ్డి ఇష్యూ మలుపు: పోలీసులు చెప్పడంతోనే వెళ్లిపోయిన పవన్, రాధాకృష్ణ తర్వాత శ్రీనిరాజు సై! గవర్నర్ పేరు తొలగిస్తేనే విచారణ: మంత్రులను నియంత్రించాలన్న పిటిషన్ పై హైకోర్టు · చంద్రబాబు ...

బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ బీజేవైఎం కార్యకర్తలు శనివారం హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని బాలకృష్ణ ఇంటిని ముట్టడించారు. తక్షణమే ప్రధానమంత్రికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బాలయ్య ఇంటి ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ...

టీటీడీ వ్యవహారం.. తలపట్టుకున్న చంద్రబాబు! - సాక్షి

తాను క్రిస్టియన్ అంటూ అనిత చెప్పిన వీడియో వైరల్. బొండా ఉమా హిట్లర్.. అతడు బోర్డ్ మెంబరా? ఏపీ ప్రభుత్వంపై బ్రాహ్మణ సంఘాల మండిపాటు. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన టీటీడీ బోర్డు మెంబర్లపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తాను క్రిస్టియన్ అంటూ చెప్పిన ఆడియో, వీడియో క్లిప్‌లు తాజాగా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఏపీ ముఖ్యమంత్రి ...

మోడీకి శత్రువే, వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం: బాబు, బాలయ్యపై సోము ఫైర్ ... - Oneindia Telugu

మోడీకి శత్రువే, వచ్చే ఎన్నికల్లో చుక్కలు చూపిస్తాం: బాబు, బాలయ్యపై సోము ఫైర్, పవన్‌కు మద్దతుగా.. Andhra Pradesh. oi-Garrapalli Rajashekhar. Posted By: Garrapalli Rajashekhar. Updated: Saturday, April 21, 2018, 13:42 [IST]. Subscribe to Oneindia Telugu. Related Articles. సోము వీర్రాజుకు ఇస్తే పార్టీలో ఉండను:బిజెపి ఎమ్మెల్యే ఆకుల హెచ్చరిక · డిసైడ్ చేసేశారట?: ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు?.. ఏపీ బీజేపీలో ...

నిజమైన అజ్ఞాతవాసి అతనే.. వెల్లడించిన పవన్‌! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : సంబంధంలేని విషయాల్లో తనను లాగి.. తన తల్లిని అసభ్యంగా తిట్టించడం వెనుక అసలు సూత్రధారి.. నిజమైన అజ్ఞాతవాసి టీవీ9 చానెల్‌ సీఈవో రవిప్రకాశ్‌ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా టీవీ9 యజమాని శ్రీనిరాజుపై పవన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ రాజకీయ బాసులతో కుమ్మక్కై.. టీవీ9 చానెల్‌ ఈ వ్యవహారాన్ని నడిపిందని మండిపడ్డారు. టీవీ9 సీఈవో రవిప్రకాశ్‌ మార్గదర్శకత్వంలో తన తల్లిని బూతులు ...

పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అరెస్ట్, మీడియాపై కేసులు పెట్టే యోచనలో జనసేనాని? - Oneindia Telugu

హైదరాబాద్: మీడియా చానెళ్లపై జనసేన అధినేత, నటుడు పవన్ కల్యాణ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో.. ఆయనకు మద్దతుగా శుక్రవారం పెద్ద ఎత్తున అభిమానులు ఫిలిం చాంబర్ వద్దకు తరలివచ్చిన సంగతి తెలిసిందే. మీడియా జోలికి రావద్దు, ఆ విషయం గుర్తుంచుకుంటే మంచిది: పవన్‌కి వ్యతిరేకంగా జర్నలిస్టుల నిరసన. ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఏబీఎన్‌ ఓబీ వ్యాన్‌, కారును ధ్వంసం చేశారు. మరికొన్ని మీడియా వాహనాలపై పెద్ద ...

శ్రీరెడ్డికి పెళ్లికాకుండానే.. సంచలనం రేపుతున్న కరాటే కల్యాణి లీక్స్ - FilmiBeat Telugu

క్యాస్టింగ్ కౌచ్, తెలుగు అమ్మాయిలకు అవకాశాలు కల్పించాలని ఉద్యమం చేస్తున్న శ్రీరెడ్డికి సంబంధించిన కొన్ని విషయాలను నటి కరాటే కల్యాణి బయటపెట్టడం సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో కల్యాణి షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. ఇటీవల ఓ టెలివిజన్ ఛానెల్‌లో చర్చ సందర్భంగా శ్రీరెడ్డి, కల్యాణి మధ్య వివాదం చోటుచేసుకొన్న సంగతి తెలిసిందే. ఆ సయయంలో శ్రీరెడ్డి గొంతు పిసికి కల్యాణి చంపబోయిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ...

'ఇక సన్యాసమే': బీజేపీకి సీనియర్ నేత యశ్వంత్ సిన్హా రాజీనామా - Oneindia Telugu

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి యశ్వంత్ సిన్హా శనివారం రాజీనామా చేశారు. తరచూ సొంతపార్టీపై విమర్శలు చేస్తూ, ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ సంచలనంగా మారిన ఆయన.. ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన సందర్భంగా ఆయన 'రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటున్నా' అని ప్రకటించారు. అంతేగాక, తాను ఇక ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని 80ఏళ్ల ...

చిన్నారులపై అత్యాచారాలు; కేంద్రం సంచలన నిర్ణయం - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: 'పసిపిల్లలపై అకృత్యాలకు ఒడిగట్టే వారికి సమాజంలో బతికే అర్హత ఉండొద్ద'న్న వాదనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గింది. 12 ఏళ్ల లోపు బాలికలపై ఎవరైనా అత్యాచారం చేస్తే వారికి మరణదండన తప్పదని తేల్చిచెప్పింది. ఈ మేరకు లైంగిక అత్యాచార ఘటనల నుంచి పిల్లలను సంరక్షించే చట్టం(పోక్సో)కు సవరణలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. శనివారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మంత్రిమండలి సమావేశమైంది. నిర్ణయం అనంతరం ...

కత్తి వర్సెస్‌ పవన్‌ ఫ్యాన్స్‌.. దాడికి యత్నం! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : సినీ పెద్దల విస్తృత స్థాయి సమావేశం నేపథ్యంలో ప్రముఖ సినీ విమర్శకుడు కత్తి మహేశ్‌ శనివారం అన్నపూర్ణ స్టూడియోకు రావడం కొంత ఉద్రిక్తత రేపింది. కత్తి మహేశ్‌ రావడంతో పవన్‌ అభిమానులు ఆగ్రహించారు. దీంతో కత్తి మహేశ్‌కు, పవన్‌ అభిమానులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా పవన్‌ అభిమానులు తనపై దాడికి ప్రయత్నించారని కత్తి మహేశ్‌ తన ఫేస్‌బుక్‌ పేజీలో ...

నా తల్లిని తిట్టినా నాకు కోపం రాకూడదా?: పవన్ కల్యాణ్‌ - ప్రజాశక్తి

పలు తెలుగు టీవీ ఛానెళ్లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ఈ రోజు అభిమానులతో కాసేపు ముచ్చటించారు. హైదరాబాద్‌లోని జనసేన కార్యాలయానికి భారీగా తరలివచ్చిన తన అభిమానులతో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ... తన తల్లిని చివరికి బజారుకీడ్చారని, ఇష్టం వచ్చినట్లు ప్రసారాలు చేస్తే ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. తాను నిగ్రహంతో ఉండాలని కొందరు అంటున్నారని, చేసిందంతా చేసి నిగ్రహంతో ఉండాలని ...

స్కై రాకెట్ల దూసుకుపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ - సాక్షి

ముంబై : పెట్రోల్‌ ధరలు స్కై రాకెట్లలాగా దూసుకుపోతున్నాయి. శుక్రవారం రోజే 55నెలల గరిష్టాన్ని నమోదు చేసిన పెట్రోల్‌ ధరలు, శనివారం మరింత పెరిగాయి. ప్రభుత్వ రంగ ఆయిల్‌ సంస్థలు పెట్రోల్‌ ధరలను ఏకంగా 13 పైసలను, డీజిల్‌ ధరలను 15 పైసలు చొప్పున పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర లీటరుకు రూ.74.21 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. డీజిల్‌ సైతం ఆల్‌-టైమ్‌ హైలో రూ.65.46గా నమోదైంది. ఈ స్థాయిలో ధరలు పెరగడం 2013 సెప్టెంబర్‌ నుంచి ...

'ఈ ఏడాదిలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుంది' - ఆంధ్రజ్యోతి

రాజమండ్రి: ప్రధానమంత్రి నరేంద్రమోదీపై టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదని బీజేపీ నేత సోము వీర్రాజు అన్నారు. శనివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ బాలకృష్ణపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ ఏడాదిలో చంద్రబాబుకు బీజేపీ చుక్కలు చూపిస్తుందన్నారు. ధర్మపోరాట దీక్షకు రూ.30కోట్లు ఖర్చు చేశారని సోము వీర్రాజు విమర్శించారు. మోదీ ఇష్టమొచ్చినట్లు పాలించడానికి ఇది గుజరాత్ కాదని ...

పవన్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలి - ప్రజాశక్తి

విజయవాడ: మీడియాపై పవన్‌ అభిమానుల దాడికి నిరసనగా బెంజ్‌సర్కిల్‌లో జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. ఆందోళనలో అన్ని జర్నలిస్టు, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు. పవన్‌ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. మీరు మీ సైనికులతో పోరాటం చేస్తే... మేం అక్షరాలతో పోరాటం చేస్తామని పవన్‌ కల్యాణ్‌ ను ఉద్దేశించి ఎపియూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు వ్యాఖ్యానించారు. Tags: Pawan-Kalyan Journalists Dharna ...

సూరత్ రేప్ మిస్టరీ వీడింది: బాలికపై హత్యాచారం వెనుక ఇవీ నిజాలు.. - Oneindia Telugu

అహ్మదాబాద్: ఎట్టకేలకు సూరత్‌ హత్యాచార కేసు మిస్టరీ వీడింది. బాలికతో సహా ఆమె తల్లిపై కూడా అత్యాచారం చేసిన నిందితులు.. ఆమె తప్పించుకోవడంతో బాలికపై మరింతగా రెచ్చిపోయినట్టు తేల్చారు. బాలికను, ఆమె తల్లిని రాజస్థాన్ నుంచి కొనుగోలు చేసినట్టు తేలడం గమనార్హం. ఎవరీ తల్లికూతుళ్లు?: ఎవరీ తల్లికూతుళ్లు?: రాజస్థాన్‌లోని సవాయి మోదోపూర్‌ జిల్లా గంగాపూర్‌కు చెందిన హర్సయి గుజ్జర్‌(35) ఇంట్లోకి పనిమనుషులు ...

జియోకి పోటీ : రూ.49కే 3జీబీ డేటా - సాక్షి

టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్‌, మరోసారి రిలయన్స్‌ జియోకి కౌంటర్‌ ఇచ్చింది. ఒక్కరోజు వాలిడిటీతో 49 రూపాయలతో కొత్తగా ప్రీపెయిడ్‌ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది. దీని కింద 3జీబీ 3జీ లేదా 4జీ డేటాను ఆఫర్‌ చేయనున్నట్టు పేర్కొంది. ఇది కేవలం ఎంపిక చేసిన సబ్‌స్క్రైబర్లకు మాత్రమేనని కంపెనీ తెలిపింది. ఎయిర్‌టెల్‌కు ఇప్పటికే రూ.49 ప్రీపెయిడ్‌ ప్యాక్‌ ఉంది. కానీ ఆ ప్యాక్‌లో కేవలం 1జీబీ 3జీ/4జీ డేటాను మాత్రమే ఆఫర్‌ చేస్తోంది. దీన్ని తన కస్టమర్లందరకూ ...

అక్కడ రంగస్థలం‌ను దాటేసిన భరత్! - Samayam Telugu

తమిళ చిత్ర పరిశ్రమ బంద్ ప్రభావం నుంచి చెన్నైలోని థియేటర్లు బయటపడకపోవడం తెలుగు సినిమాలకు ప్లస్ అవుతోంది. 49 రోజుల పాటు సాగిన తమిళ చిత్ర పరిశ్రమ బంద్ ఇప్పటికే ముగిసింది. అయితే పెద్ద సినిమాలు ఏవీ ఇంకా థియేటర్లలోకి రాలేదు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలు భారీ ఎత్తున విడుదలై సొమ్ము చేసుకుంటున్నాయి. ఇప్పటికే రామ్ చరణ్ సినిమా 'రంగస్థలం' తమిళనాట భారీ కలెక్షన్లను రాబట్టింది. ఆ సినిమాకు ధీటుగా 'భరత్ అనే నేను ...

స్టే ట్యూన్డ్ 'బట్టలు విప్పి మాట్లాడుకుందాం', అజ్ఞాతవాసి ఎవరో తెలుసా?: పవన్ ... - Oneindia Telugu

హైదరాబాద్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన ట్విట్టర్ ఖాతాలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, కొన్ని మీడియా సంస్థలపై తీవ్ర ఆగ్రహం, విమర్శలు చేసిన పవన్.. తాజాగా మరోసారి అదేస్థాయిలో విమర్శలు గుప్పించారు. నాపై బాబు, లోకేష్‌ల రూ.10కోట్ల కుట్ర, చనిపోవడమే మంచిది: పవన్ సంచలనం, మీడియాపైనా.. జనసైనికులూ శాంతం.. జనసేన సైనికులు శాంతంగా ఉండాలని, ఎలాంటి ...

రాజ్ కుమార్ తండ్రి ఇలాంటి వాడ ? - FilmiBeat Telugu

టాలీవుడ్‌ యువహీరో రాజ్‌ తరుణ్‌ తండ్రి బసవరాజుకు మూడేళ్ల జైలు శిక్ష విధించారు. నకిలీ బంగారాన్ని తాకట్టు పెట్టి రుణం తీసుకున్న కేసులో కోర్టు ఆయనకు ఈ శిక్ష విధించింది. విశాఖపట్నం వేపగుంటకు చెందిన బసవరాజు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా సింహాచలం బ్రాంచ్‌లో అసిస్టెంట్‌ క్యాషియర్‌గా విధులు నిర్వహించేవారు. పోలీసుల కథనం ప్రకారం.. 2013లో తన భార్య రాజ్యలక్ష్మీ పేరుతో పాటు ఎం.ఎస్‌.ఎన్‌.రాజు, సన్యాసి రాజు ...

పోస్టుమార్టమ్ బయటపెట్టిన దారుణాలు..: కథువా చిన్నారిని ఎంతలా హింసించారంటే? - Oneindia Telugu

కశ్మీర్: కథువా రేప్ కేసు దేశవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల చిన్నారిపై మృగాళ్లు జరిపిన హత్యాచారం అత్యంత పాశవికం. నిందితులు ఆ చిన్నారిని ఏ స్థాయిలో చిత్రహింసలు పెట్టారో 'పోస్టుమార్టమ్' నివేదికలో వెల్లడైంది. గుండె తరుక్కుపోయే రీతిలో ఉన్న ఆ వాస్తవాలను జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. Kathua gangrape victims post-mortem reveals shocking brutality. పోస్టుమార్టమ్ ...

కేటీఆర్‌ సార్‌ మూడు టికెట్లు.... నా వల్ల కాదు బాబూ! - సాక్షి

సాక్షి, హైదరాబాద్‌ : మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ట్విటర్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ట్విటర్‌లో ఎవరు ఏ అభ్యర్థన చేసినా, ఎవరూ ఏ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చినా.. వెంటనే స్పందిస్తుంటారు. పలువురు కష్టాల్లో ఉన్నవారు ట్విటర్‌లో కేటీఆర్‌ను అభ్యర్థించి.. సాయం పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఐపీఎల్‌ ప్రేమికుడు కూడా ట్విటర్‌లో కేటీఆర్‌ను ఆశ్రయించాడు. 'కేటీఆర్‌ సార్‌.. హైదరాబాద్‌లో ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ...

కాలేజ్ విద్యార్థులకు సెక్స్ పాఠాలు, నోరువిప్పిన మేడమ్, వాళ్లు పంపించాలని ... - Oneindia Telugu

చెన్నై: కాలేజ్ అమ్మాయిలు శారీరక సుఖం ఇస్తే డబ్బుతో పాటు మంచి మార్కులు వేయిస్తానని విద్యార్థినిలకు చెడుదోవ పట్టించడానికి ప్రయత్నించిన మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని తమిళనాడు సీబీసీఐడి అధికారులు రెండో రోజూ విచారణ చేస్తున్నారు. నిజాలు బయటకు. అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవిని విచారణ చేస్తున్నామని, అన్ని నిజాలు త్వరలో బయటకు వస్తాయని సీబీసీఐడీ ఎస్పీ రాజేశ్వరి శనివారం స్థానిక మీడియాకు చెప్పారు ...ఇంకా మరిన్ని »

హైదరాబాద్‌ : అపార్ట్‌మెంట్‌లో యువతి, యువకుడు మృతి..కేసు నమోదు - Andhraprabha Daily

Iraqi Army soldiers of the 4th Battallion, 1rst Brigade, 6th Division found two dead bodies that were dumped on piles of trash at the side of the road just outside Baghdad's Ghazaliya neighborhood. The bodies both had their hands tight behind their backs. One man apparently had been shot in the head. It wasn't clear how the other victim had died, because parts of his body were eaten by dogs. It could not be determined if the men were Sunni or Shia. Iraqi Army soldiers ...

ఐపీఎల్‌లో మజా అంటే ఇదే కదా! - ఆంధ్రజ్యోతి

న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్రారంభమై 15 మ్యాచ్‌లు అయిన తర్వాత కానీ అందులోని మజా ప్రేక్షకులకు కనిపించలేదు. కానీ, 16, 17 మ్యాచ్‌లు చూసిన వారు మాత్రం ఐపీఎల్ అంటే ఇదే కదా! అని సంబర పడుతున్నారు. ప్రేక్షకుల సంతోషానికి కారణం పంజాబ్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్, చెన్నై ఆటగాడు షేన్‌వాట్సన్‌లే. గురువారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఓపెనర్ గేల్ చెలరేగిపోయి ఆడాడు. అప్పటి వరకు చప్పగా సాగిన మ్యాచ్‌ల్లో అసలైన ...

అది 3, 4 పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లకా పీకే... ప‌వ‌న్ పైన శ్రీరెడ్డి సెన్సేష‌న‌ల్ కామెంట్స్ - వెబ్ దునియా

టాలీవుడ్ సెన్సేష‌న్ నటి శ్రీరెడ్డి మరోసారి పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేసింది. దీంతో మ‌రోసారి వార్త‌ల్లో నిలిచింది. ఇంత‌కీ శ్రీరెడ్డి ఏమ‌న్న‌దంటే... "గూండాగిరి చేస్తే స్పెషల్ స్టాటస్ రాదు పీకే... ప్రాస్టిట్యూషన్‌ను లీగలైజ్డ్ చేయాలని అడుగుతున్న‌ది వాకాడ అప్పారావు కోసమా? 3, 4 పెళ్లిళ్లు చేసుకున్నవాళ్లకా?" అని ఓ పోస్టులో ప్రశ్నించిన శ్రీరెడ్డి, "ఏదో పొలిటికల్ అజెండాతో (చంద్రబాబు నాయుడి దీక్ష నుంచి ...

క్రిస్‌లిన్‌ విజృంభణ.. పంజాబ్‌కు భారీ లక్ష్యం - సాక్షి

రాణించిన దినేశ్‌ కార్తీక్‌, ఉతప్ప. చివర్లో కట్టడి చేసిన పంజాబ్‌ బౌలర్లు. కోల్‌కతా : సొంతగడ్డపై కింగ్స్‌పంజాబ్‌తో జరగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ క్రిస్‌లిన్‌ విజృంభించాడు. దీంతో పంజాబ్‌కు 192 పరుగుల భారీ లక్ష్యం నమోదైంది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతాకు ఆదిలోనే నరైన్‌(1) వికెట్‌ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన ఊతప్పతో లిన్‌ దాటిగా ఆడాడు. వీరిద్దరు రన్‌రేట్‌ తగ్గకుండా జాగ్రత్తపడ్డారు. దీంతో పవర్‌ ప్లే ...

'రైతుబంధు' పథకం నిధులు విడుదల..! - Samayam Telugu

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'రైతుబంధు' పథకానికి జిల్లాలకు 2 కోట్ల నిధులు విడుదలయ్యాయి. జిల్లాకు 2 కోట్ల చొప్పున మొత్తం 30 జిల్లాలకు రూ.60 కోట్ల నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. హైదరాబాద్ జిల్లా మినహాయిస్తే మిగతా జిల్లాలకు నిధులను విడుదల చేశారు. పథకం అమలుకు సంబంధించి శనివారం (ఏప్రిల్ 21) ముఖ్యమంత్రి కేసీఆర్ కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు. పాస్‌బుక్కుల ...ఇంకా మరిన్ని »

ఆ ముఖ్యమంత్రే పేస్ బుక్ లో నెంబర్ ఒన్ అట - News Articles by KSR

ఉత్తరప్రదేశ్ లో పలు వివాదాలు చోటు చేసుకున్నా, అక్కడ ఉప ఎన్నికలలో బిజెపి ఓడిపోయినా, ఆ రాష్ఠ్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాద్ ఇప్పటికే అందరికంటే పాపులర్ అని పేస్ భుక్ తెలిపడం విశేషః.ఇతర ముఖ్యమంత్రులతో పోల్చితే యోగి ఫేస్ బుక్ పేజీ అత్యదిక ప్రజాదరణ కలిగి ఉందని ఆ సంస్థ తెలిపింది.పాపులారిటీని తెలియజేయడం కోసం 2017 జనవరి 1 నుంచి 2017 డిసెంబరు 31 మధ్య కాలంలో ఆయా పేజీలను పరిశీలించగా ఈ విషయం తేలిందట. ఫేస్‌బుక్‌లో షేర్లు ...ఇంకా మరిన్ని »

ఫ్రీగా వన్‌ప్లస్‌ 6..కానీ - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ: వన్‌ప్లస్‌ ప్రియులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వన్‌ప్లస్‌ 6ను ఎట్టకేలకు అందుబాటులోకి తేనుందనే అంచనాలు ఒకవైపు హల్‌చల్‌ చేస్తుండగానే.. మరో గుడ్‌న్యూస్‌ ఒకటి ఇపుడు హాట్‌ టాపిక్‌గా నిలిచింది. తన లేటెస్ట్‌ ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగా గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ముఖ్యంగా ప్రారంభానికి ముందే, వన్‌ ప్లస్‌టీం తన అభిమానులకు ఈ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. అయితే ఇందుకు అభ్యర్థులు తాము ...

రోహింగ్యా శిబిరానికి నేనే నిప్పు పెట్టా! - సాక్షి

సాక్షి, న్యూఢిల్లీ : రోహింగ్యా శిబిరం అగ్ని ప్రమాద ఘటనలో దిగ్భ్రాంతికి గురి చేసే విషయం వెలుగు చూశాయి. అది ప్రమాదం కాదని.. శిబిరానికి తానే నిప్పు పెట్టానంటూ బీజేపీ యువ విభాగం నేత మనీష్‌ చండేలా ప్రకటించటం కలకలం రేపింది. దీంతో సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌.. మనీష్‌పై ఫిర్యాదు చేశారు. అసలేం జరిగింది... నైరుతి ఢిల్లీలోని సరితా విహార్‌ ప్రాంతంలో ఉన్న ఓ శిబిరంలో 50 రోహింగ్యా కుటుంబాలు(సుమారు 240 ...